విద్యా వాలంటీర్లు ఎంపిక | Education volunteers selected | Sakshi
Sakshi News home page

విద్యా వాలంటీర్లు ఎంపిక

Jul 18 2016 5:02 PM | Updated on Mar 28 2018 11:26 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల నియామక పత్రాలను సోమవారం అందజేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఉర్దూమీడియం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వి.విల నియామకానికి సంబందించి ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. నియామకాలు

యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల నియామక పత్రాలను సోమవారం అందజేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఉర్దూమీడియం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వి.విల నియామకానికి సంబందించి ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. అభ్యర్థుల మెరిట్‌ లిస్టు ప్రకారం నియామకమైన వారికి ఎంపీపీ సాయన్నగౌడ్, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. మండలంలో మొత్తం 26 పోస్టులకు గాను సోమవారం 23 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement