చిత్తూరులో స్వల్ప భూప్రకంపనలు | earth quake in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరులో స్వల్ప భూప్రకంపనలు

Sep 9 2015 7:33 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో బుధవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది.

సోమల: చిత్తూరు జిల్లాలో బుధవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని సోమల మండలం రామకృష్ణాపురం వద్ద ఐదు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. గ్రామంలోని దాదాపు 20 ఇళ్లు బీటలువారాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement