వరుణుడి కోసం.. | donkeys marriage for rain | Sakshi
Sakshi News home page

వరుణుడి కోసం..

Aug 26 2016 9:36 PM | Updated on Oct 4 2018 5:44 PM

వరుణుడి కోసం.. - Sakshi

వరుణుడి కోసం..

మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో శుక్రవారం రైతులు వర్షం కోసం గాడిదెలకు వివాహాన్ని జరిపించారు.

నార్పల :  మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో శుక్రవారం రైతులు వర్షం కోసం గాడిదెలకు వివాహాన్ని జరిపించారు. ముందుగా డప్పువాయిద్యాలతో గ్రామంలో గాడిదలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెళ్లి తంతును చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement