దాతల సహకారం అభినందనీయం | Doners help is must appriciate | Sakshi
Sakshi News home page

దాతల సహకారం అభినందనీయం

Sep 3 2016 12:13 AM | Updated on Sep 4 2017 12:01 PM

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయమని తుంగతుర్తి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోగునూరి సుందర్‌ రావు అన్నారు.

తుంగతుర్తి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయమని తుంగతుర్తి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోగునూరి సుందర్‌ రావు అన్నారు. శుక్రవారం ఆ పాఠశాలలలో కళావేదిక నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.  మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్‌ బీరపూల నారాయణ తన తండ్రి బీరపూల వెంకటేశం జ్ఞాపకార్థం  కళావేదిక నిర్మించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయంమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ అమనగంటి నగేష్, వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సురేందర్‌ రావు, రవీందర్, సుచిత, బాలయ్య, జోసెఫ్, వెంకట్‌రెడ్డి ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement