బంగారు తాపడం పనులకు విరాళం | donation for gold works | Sakshi
Sakshi News home page

బంగారు తాపడం పనులకు విరాళం

Nov 9 2016 12:30 AM | Updated on Sep 4 2017 7:33 PM

బంగారు తాపడం పనులకు విరాళం

బంగారు తాపడం పనులకు విరాళం

మల్లేశ్వరాలయం బంగారు తాపడం పనులకు చెన్నైకు చెందిన జయంతిరెడ్డి మంగళవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మల్లేశ్వరాలయం బంగారు తాపడం పనులకు చెన్నైకు చెందిన జయంతిరెడ్డి మంగళవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. తొలుత ఆలయ అధికారులను కలుసుకున్న ఆమె రూ.1,01,016 చెక్కును వారికి ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement