జిల్లా క్రీడాకారుల హవా | DISTRICT PLAYERS WON BADMINTON CHAMPIONSHIP | Sakshi
Sakshi News home page

జిల్లా క్రీడాకారుల హవా

Sep 11 2016 12:26 AM | Updated on Sep 4 2017 12:58 PM

ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్‌–13 బాలుర డబుల్స్‌ పోటీల్లో అభినవ్‌ సాయిరాం (వరంగల్‌), కె.లోకేష్‌రెడ్డి(హైదరాబాద్‌), అండర్‌–15 డబుల్స్‌ విభాగంలో బి.రితిన్‌(వరంగల్‌), టి.పవన్‌కృష్ణ(ఖమ్మం) టైటిల్స్‌ చేజిక్కించుకున్నారు.

ఖమ్మం స్పోర్ట్స్‌ : ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్‌–13 బాలుర డబుల్స్‌ పోటీల్లో అభినవ్‌ సాయిరాం (వరంగల్‌), కె.లోకేష్‌రెడ్డి(హైదరాబాద్‌), అండర్‌–15 డబుల్స్‌ విభాగంలో బి.రితిన్‌(వరంగల్‌), టి.పవన్‌కృష్ణ(ఖమ్మం) టైటిల్స్‌ చేజిక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement