18న జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు | district brahmana community meeting | Sakshi
Sakshi News home page

18న జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు

Sep 9 2016 9:51 PM | Updated on Sep 4 2017 12:49 PM

జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు ఈనెల 18న స్థానిక విద్యుత్‌నగర్‌ వినాయకుడి ఆలయ సమీపంలో ఉన్న చల్లా ఫంక్షన్‌హాల్‌లో జరుగుతాయని సంఘ అధికార ప్రతినిధి చల్లా శ్రీనివాస నిరంజన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నాడ హనుమంతరావు బృందం ఎన్నికలు నిర్వహిస్తారన్నారు.

బోట్‌క్లబ్‌ (కాకినాడ) : 
జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు ఈనెల 18న స్థానిక విద్యుత్‌నగర్‌ వినాయకుడి ఆలయ సమీపంలో ఉన్న చల్లా ఫంక్షన్‌హాల్‌లో జరుగుతాయని సంఘ అధికార ప్రతినిధి చల్లా శ్రీనివాస నిరంజన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నాడ హనుమంతరావు బృందం ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఓటు వేసేందుకు అనుమతిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం ఐదుగంటలకు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. వివరాలకు 99123 06322లో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement