సెలవులో డీసీ గాయత్రి దేవి | dc gayatridevi on leave | Sakshi
Sakshi News home page

సెలవులో డీసీ గాయత్రి దేవి

Dec 9 2016 11:33 PM | Updated on Sep 4 2017 10:18 PM

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్‌ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు.

కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్‌ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. కర్నూలు సహాయ కమిషనర్‌ సి.వెంకటేశ్వర్లు ఇన్‌చార్జిగా ఉంటారు. ఈ మేరకు కమిషనర్‌ వై.వి.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇన్‌చార్జి ఈఓగా గంజి మల్లికార్జున ప్రసాద్‌ను నియమించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement