కాలుష్య నివారణకు సైకిల్ యాత్ర
భూతాపాన్ని కాపాడండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ తమిళనాడుకు చెందిన ఆండూ చార్లెస్ చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం ప్యాపిలికి చేరుకుంది.
May 10 2017 11:02 PM | Updated on Sep 5 2017 10:51 AM