అందే ఎత్తులో ‘ప్రమాదం’ | current wires in dangerous situations | Sakshi
Sakshi News home page

అందే ఎత్తులో ‘ప్రమాదం’

Sep 21 2016 7:32 PM | Updated on Sep 4 2017 2:24 PM

చేతికి అందుతున్న విద్యుత్తు తీగలు

చేతికి అందుతున్న విద్యుత్తు తీగలు

మండలంలోని ముక్టాపూర్‌ శివారులో విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు
  • మనూరు: మండలంలోని ముక్టాపూర్‌ శివారులో విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ తీగలను సరి చేయాలని గతంలో సంబంధిత  అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్‌ తీగలు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని వెంటనే వాటిని సరి చేయాలని ముక్టాపూర్‌ ప్రజలు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement