‘లక్ష్మీ’గణపతి | currency ganesh | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీ’గణపతి

Sep 9 2016 10:26 PM | Updated on Oct 9 2018 5:27 PM

‘లక్ష్మీ’గణపతి - Sakshi

‘లక్ష్మీ’గణపతి

మంచిర్యాలలోని విశ్వనాథాలయంలో వినాయకుడిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు.

మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాలలోని విశ్వనాథాలయంలో వినాయకుడిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు వైకుంఠం, కార్యదర్శి చందూరి సుధాకర్, కోశాధికారి గొలుసుల ముఖేశ్‌ కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు ముత్యాల సుజిత్, చంద్రశేఖర్, నారాయణ, తిరుపతి, కాచం సతీశ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement