ధర్మపురిలో పుణ్యస్నానాలు | croud in darmpuri godavari | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో పుణ్యస్నానాలు

Aug 19 2016 5:48 PM | Updated on Sep 4 2017 9:58 AM

ధర్మపురిలో పుణ్యస్నానాలు

ధర్మపురిలో పుణ్యస్నానాలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ∙ప్రాంతాల నుంచి ఇరవై వేలకుపైగా భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు.

ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందర్భంగా ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ∙ప్రాంతాల నుంచి ఇరవై వేలకుపైగా భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.

గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారం
ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారంతో అపరిశుభ్రత నెలకొంది. కొబ్బరిచిప్పలు, బట్టలు, వ్యర్థపదార్థాలను తొలగించేవారు లేక ఘాట్‌ వద్ద ఇలా దర్శనమిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement