బొల్లవరంలో పంటల పరిశీలన
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు రమణయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థినులు మంగళవారం మండల పరిధిలోని బొల్లవరంలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు.
Nov 22 2016 10:34 PM | Updated on Sep 4 2017 8:49 PM