సీపీఎస్‌ రద్దుకు చట్ట సవరణ చేయాలి | cps process cancelled says p.subbareddy | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దుకు చట్ట సవరణ చేయాలి

Aug 9 2016 1:26 AM | Updated on Sep 4 2017 8:25 AM

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు కోసం చట్ట సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

అనంతపురం టౌన్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు కోసం చట్ట సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై సీపీఎం రద్దు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పండిట్స్, పీఈటీలను మునిసిపల్‌ పాఠశాలలకు ఇవ్వాలనీ, పదో పీఆర్సీ అరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement