గోడ దూకిన సీపీఐ నారాయణ | cpi narayana climbed a wall at bathukammakunta | Sakshi
Sakshi News home page

గోడ దూకిన సీపీఐ నారాయణ

Oct 7 2016 11:28 PM | Updated on Sep 4 2017 4:32 PM

గోడ దూకిన సీపీఐ నారాయణ

గోడ దూకిన సీపీఐ నారాయణ

అంబర్‌పేటలోని బతుకమ్మకుంట స్థలాన్ని శుక్రవారం సీపీఐ జాతీయ నాయకులు నారాయణ పరిశీలించారు.

అంబర్‌పేటలోని బతుకమ్మకుంట స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వచ్చిన సీపీఐ జాతీయ నాయకులు నారాయణ  ఈ సందర్భంగా ఎత్తయిన గోడను ఎక్కి, పట్టు తప్పి కిందపడబోయాడు. అ తరువాత నిగ్రహించుకొని కుంటను చూసి మళ్లీ గోడను దూకి ఇవతలకు వచ్చేశారు. ఫోటోలు: ఎం.రవికుమార్‌ ముషీరాబాద్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement