గోవుల తరలింపును అడ్డగింత | Cow moves stopped | Sakshi
Sakshi News home page

గోవుల తరలింపును అడ్డగింత

Jul 17 2016 8:51 PM | Updated on Sep 4 2017 5:07 AM

గోవుల తరలింపును అడ్డగింత

గోవుల తరలింపును అడ్డగింత

గోవులను తరలించే ఓ లారీని ఆదివారం మండలంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. కోదాడ సంత నుంచి ఓ లారీలో గోవులను మహబూబ్‌నగర్‌ కబేళాలకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు తుంగపాడు సమీపంలో అడ్డగించారు.

త్రిపురారం : గోవులను తరలించే ఓ లారీని ఆదివారం మండలంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. కోదాడ సంత నుంచి ఓ లారీలో గోవులను మహబూబ్‌నగర్‌ కబేళాలకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు తుంగపాడు సమీపంలో అడ్డగించారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గోవులను తరలిస్తున్న లారీ డ్రైవర్‌ను విచారించారు. అడ్డుకున్న వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఉప్పుల అశోక్‌రెడ్డి, కుంచం రామాంజనేయులు, నామోజు సత్యనారాయణచారి ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement