పిడుగుపాటుకు టెంకాయచెట్టులో మంటలు | coconet tree, pidugu, Fir | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు టెంకాయచెట్టులో మంటలు

Jul 27 2016 6:15 AM | Updated on Sep 4 2017 6:24 AM

కురింజాలం గ్రావుంలో పిడుగుపాటుకు టెంకాయచెట్టులో వ్యాపిస్తున్న వుంటలు

కురింజాలం గ్రావుంలో పిడుగుపాటుకు టెంకాయచెట్టులో వ్యాపిస్తున్న వుంటలు

పిడుగుపాటుకు ఓ టెంకాయచెట్టులో మంటలు రేగాయి. కురింజాలం గ్రావుంలో వుంగళవారం సాయంత్రం పెద్ద శబ్దంతో ఉరుములు మెరుపులు వచ్చాయి.

కురింజాలం(వరదయ్యపాళెం): పిడుగుపాటుకు ఓ టెంకాయచెట్టులో మంటలు రేగాయి. కురింజాలం గ్రావుంలో వుంగళవారం సాయంత్రం పెద్ద శబ్దంతో ఉరుములు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో గ్రావుంలోని మోహన్‌ ఇంటివద్ద ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగుపడింది.

దీంతో వుంటలు వ్యాపించాయి. పిడుగుపాటు కారణంగా గ్రావుంలోని పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement