దుర్గమ్మను దర్శించుకున్న హీరో శ్రీకాంత్ | Cine Actor Srikanth Visits Maa Durga Temple in edupayala | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న హీరో శ్రీకాంత్

Jul 29 2016 12:21 PM | Updated on Aug 13 2018 4:19 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన దుర్గమ్మను సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు.

మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన దుర్గమ్మను టాలీవుడ్ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన హీరో శ్రీకాంత్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీకాంత్కు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement