మహానందిలో జయప్రద ప్రత్యేక పూజలు | cine actor jayaprada Special prayers at mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో జయప్రద ప్రత్యేక పూజలు

Jun 8 2016 8:15 PM | Updated on Aug 13 2018 4:19 PM

మహానందిలో జయప్రద ప్రత్యేక పూజలు - Sakshi

మహానందిలో జయప్రద ప్రత్యేక పూజలు

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని సందర్శించారు.

కర్నూలు: సినీనటి, మాజీ ఎంపీ జయప్రద బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని సందర్శించారు. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజ, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. జయప్రద ఆలయ చరిత్ర, కోనేరు ప్రాశస్త్యం గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement