ఇజ్రాయెల్‌లో తెలుగు విద్యార్థి మృతి | chittoor student dies in suspicious circumstances in israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో తెలుగు విద్యార్థి మృతి

Feb 16 2016 6:45 PM | Updated on Aug 13 2018 3:10 PM

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పరిశోధక విద్యార్థి ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పరిశోధక విద్యార్థి ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడిని రామకుప్పం మండలం అనిగానూరుకు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. రాజ్‌కుమార్ ఇజ్రాయెల్ దేశంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

 

అయితే, రాజ్‌కుమార్ ఏదైనా అస్వస్థతకు గురై మరణించాడా లేదా ఏదైనా ఘోరం జరిగిందా అనే విషయం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement