ఆర్కే బీచ్‌లో చిన్నారి గల్లంతు | child reported missing in RK Beach | Sakshi
Sakshi News home page

ఆర్కే బీచ్‌లో చిన్నారి గల్లంతు

May 29 2016 9:00 AM | Updated on May 3 2018 3:17 PM

తీరంలో ఆడుకుంటున్న చిన్నారిని సాగర అల మింగేసింది.

తీరంలో ఆడుకుంటున్న చిన్నారిని సాగర అల మింగేసింది. విశాఖపట్నంలోని పాండురంగాపురం జాస్తిస్క్వేర్ ఎదురుగా ఆర్కే బీచ్‌లోశనివారం రాత్రి మూడేళ్ల జ్యోత్స్న ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన భారీ అల ఆ చిన్నారిని సముద్రంలోకి లాగేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ కేకలు పెట్టారు. వెంటనే మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ లభించలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement