టీయూ ను సందర్శించిన చికాగో బృందం | chicago delegates visits telangana university | Sakshi
Sakshi News home page

టీయూ ను సందర్శించిన చికాగో బృందం

Sep 7 2015 12:03 PM | Updated on Sep 3 2017 8:56 AM

నిజామాబాద్ డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ప్రెసిడెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి సోమవారం సందర్శించారు.

తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్): నిజామాబాద్ డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ప్రెసిడెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి సోమవారం సందర్శించారు. టీయూ వీసీ పార్ధసారధితో సమావేశమైన వారు అనంతరం, యూనివర్సిటీలో కలియ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement