రేపటి నుంచి అంధులకు చదరంగం పోటీలు | chess games starts tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి అంధులకు చదరంగం పోటీలు

Dec 31 2016 10:49 PM | Updated on Apr 3 2019 4:10 PM

లూయీ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధులకు ఈ నెల 2 నుంచి 4 వరకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జాతీయ అంధుల సమాఖ్య అనంతపురం జిల్లా శాఖ అ«ధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్, రవి తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : లూయీ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధులకు ఈ నెల 2 నుంచి 4 వరకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జాతీయ అంధుల సమాఖ్య అనంతపురం జిల్లా శాఖ అ«ధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్, రవి తెలిపారు. ఈ పోటీలు స్థానిక కృష్ణ కళా మందిరంలో జరుగుతాయన్నారు. అలాగే 3న నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో అంధుల క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. 4న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి,  ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి,  జెడ్పీచైర్మన్‌ చమన్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement