యాదాద్రి పనుల పరిశీలన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూల్చివేతలు, రాజగోపురాల నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు ఆనంద్‌సాయి, బడే రవిలు ఆదివారం పరిశీలించారు.
Oct 2 2016 11:31 PM | Updated on Sep 4 2017 3:55 PM