రోడ్డుపై ఊసరవెల్లి
ప్రమాదకరమైన ఊసరవెల్లి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కప్పలబండ వద్ద ప్రధాన రోడ్డుపై ఊసరవెల్లి కనిపించింది. దాన్ని చంపడానికి కొందరు ప్రయత్నించగా పలు రంగులు మారుస్తూ పొదల్లోకి వెళ్లిపోయింది.