ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్‌ | chaman best zp chairman | Sakshi
Sakshi News home page

ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్‌

Apr 7 2017 11:58 PM | Updated on Sep 5 2017 8:11 AM

దేశంలోనే 9 మందిని ఉత్తమ జెడ్పీ చైర్మన్‌లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్‌ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది.

అనంతపురం సిటీ : దేశంలోనే 9 మందిని ఉత్తమ జెడ్పీ చైర్మన్‌లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్‌ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వానికి వివరాలు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జెడ్పీ ఆవరణలో జరిగిన జ్యోతిరావ్‌ పూలే విగ్రహావిష్కరణలో ఎంపీ నిమ్మల, మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పలువురు ఎమ్మెల్యేలు చమన్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement