సీసీ రోడ్ల పనులు ప్రారంభం
గౌరాయపల్లి(యాదగిరిగుట్ట): మండలంలోని గౌరాయపల్లిలో శుక్రవారం రూ.3.50లక్షల మండల పరిషత్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ శంకుస్థాపన చేశారు.
Aug 19 2016 6:21 PM | Updated on Sep 4 2017 9:58 AM