ఆస్పత్రిలో భద్రత కోసం సీసీ కెమెరాలు | cc cameras in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో భద్రత కోసం సీసీ కెమెరాలు

Mar 1 2017 12:11 AM | Updated on Aug 14 2018 3:37 PM

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత కోసం త్వరలోనే అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆస్పత్రి సలహా కమిటీ అ«ధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. మంగళవారం అభివృద్ధి సలహా కమిటీ సమావేశం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవులు ఆధ్వర్యంలో జరిగింది.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత కోసం త్వరలోనే అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆస్పత్రి సలహా కమిటీ అ«ధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. మంగళవారం అభివృద్ధి సలహా కమిటీ సమావేశం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వెలుగుల కోసం దాతల సహకారంతో హైమ్యాక్స్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిన్నంటిని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ ద్వారా త్వరలోనే ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement