
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ
సూర్యాపేట : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ అన్నారు. శనివారం పట్టణంలోని న్యూవిజన్ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలను పంపిణీ చేశారు.