లారీ డ్రైవర్, క్లీనర్‌పై ఫిర్యాదు | case in lorry driver, clener | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్, క్లీనర్‌పై ఫిర్యాదు

Jul 20 2016 11:58 PM | Updated on Sep 29 2018 5:26 PM

సబ్బులు దొంగలించారని డ్రైవర్, క్లీనర్‌పై లారీ ఓనర్‌ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 సబ్బులు దొంగలించారని డ్రైవర్, క్లీనర్‌పై లారీ ఓనర్‌ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కర్ణాటక నుంచి లారీలో సబ్బులు (సోప్‌) తీసుకువచ్చిన డ్రైవర్‌ కదిరప్ప, క్లీనర్‌ హాజీవలిలు వినియోగదారులకు చేర్చకుండా దొంగిలించారని యజమాని నీలకంఠ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్‌ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement