బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ఆఫర్‌ | bsnl special offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ఆఫర్‌

May 17 2017 11:51 PM | Updated on Sep 5 2017 11:22 AM

అనంతపురం రూరల్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఐటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ తెలిపారు.

అనంతపురం రూరల్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఐటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ తెలిపారు. స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ రూ.333తో రీచార్జ్‌ చేసుకునే కొత్త కష్టమర్లతో పాటు, పాత కష్టమర్లకు సైతం నేటి నుంచి మూడు రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌ ఉంటుందన్నారు. అనంతరం రోజుకు 3 జీబీ డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement