బోనమెత్తిన గోల్కొండ | bonalu grandly held on golkonda | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన గోల్కొండ

Jul 24 2016 11:25 PM | Updated on Sep 4 2018 5:21 PM

బోనమెత్తిన గోల్కొండ - Sakshi

బోనమెత్తిన గోల్కొండ

గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సాక్షి,గోల్కొండ: గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాడ మాసపు బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవార్లకు ఆరవ పూజ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు కోటకు తరలివచ్చారు.  పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బంజార దర్వాజ, రాందేవ్‌గూడ ఫతే దర్వాజ నుంచి గోల్కొండకు వ్చచే భారీ వాహనాలు, బస్సులను అనుమతించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement