లండన్‌లో బోనాల పండగ | Bonalu Festival in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో బోనాల పండగ

Jul 19 2016 6:14 PM | Updated on Sep 4 2017 5:19 AM

లండన్‌లో బోనాల పండగ

లండన్‌లో బోనాల పండగ

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ను మంగళవారం నిర్వహించుకున్నారు.

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ను మంగళవారం నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్ల వంశీచందర్‌రెడ్డి, బ్రిటన్ ఎంపీ వీరేంద్రశర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆచార సాంప్రదాయాలను మరవకుండా లండన్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. లండన్ పురవీధుల్లో బోనాలతో మహిళలు శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్‌గౌడ్, వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, కూర్మాచలం అనిల్, అడ్వైజరి సభ్యులు ఉదయ్‌నాగరాజు, ప్రమోద్, గోలి తిరుపతి, రంగుల సుధాకర్, సుప్రజరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నగేశ్‌రెడ్డి, శ్వేతారెడ్డి, రత్నాకర్, అశోక్, నవీన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, మీనాక్షి, సుమ, సంధ్య, వాణి, దొంతుల అపర్ణ, హరిగౌడ్, రంగు వెంకట్, శివాజీ, శ్రీధర్ పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement