పేదలకు దుప్పట్లు పంపిణీ | blankets distribute to poor people | Sakshi
Sakshi News home page

పేదలకు దుప్పట్లు పంపిణీ

Sep 16 2016 8:11 PM | Updated on May 25 2018 5:52 PM

పేదలకు దుప్పట్లు పంపిణీ - Sakshi

పేదలకు దుప్పట్లు పంపిణీ

నేరేడుచర్ల : పేదలకు జ్యోతి ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మిర్యాలగూడ డీఎస్పీ ఎన్‌. రాంగోపాల్‌రావు అన్నారు.

నేరేడుచర్ల : పేదలకు జ్యోతి ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మిర్యాలగూడ డీఎస్పీ ఎన్‌. రాంగోపాల్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సీతారామనర్సయ్య టౌన్‌హాల్‌లో జ్యోతి ఫౌండేషన్‌ ఆ«ధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో జ్యోతి ఫౌండేషన్‌ ఉపాధ్యక్షుడు కె. సుజాత, హుజుర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పసుపులేటి నర్సింహారావు, పెంచికల్‌దిన్నె సర్పంచ్‌ సుంకర క్రాంతికుమార్, పోరెడ్డి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement