టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం | bjp is alternative for trs, says muralidhararao | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం

Jul 31 2016 7:16 PM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.

వరంగల్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శించారు. సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని మురళీధరరావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement