సత్యనారాయణకు బెస్ట్‌ట్రాఫిక్ హోంగార్డు అవార్డు | Best Traffic honguard for Award Satyanarayana | Sakshi
Sakshi News home page

సత్యనారాయణకు బెస్ట్‌ట్రాఫిక్ హోంగార్డు అవార్డు

Aug 2 2016 8:11 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగర పోలీసు కమీషనర్ మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ హోంగార్డు అవార్డు ను మలక్‌పేట ట్రాఫిక్ హోంగార్డు మాణిక్యం సత్యనారాయణ అందుకున్నారు.

నగర పోలీసు కమీషనర్ మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ హోంగార్డు అవార్డు, ప్రసాంశా పత్రాన్ని మలక్‌పేట ట్రాఫిక్ హోంగార్డు మాణిక్యం సత్యనారాయణ అందుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కడారు వెంకట్‌రెడ్డి ఆయన్ను అభినందిచారు. ఎస్సైలు భాస్కర్, రామునాయక్, ఏఎస్సైలు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement