రైలు కింద పడి యాచకుడి మృతి | begger dies of train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యాచకుడి మృతి

Jun 26 2017 10:02 PM | Updated on Sep 5 2017 2:31 PM

నగరంలోని లక్ష్మీనగర్‌ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు.

అనంతపురం న్యూసిటీ : నగరంలోని లక్ష్మీనగర్‌ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement