నీలాకాశమా..నీ అందం చూడతరమా! | beautiful sky | Sakshi
Sakshi News home page

నీలాకాశమా..నీ అందం చూడతరమా!

Sep 4 2016 12:25 AM | Updated on Sep 4 2017 12:09 PM

నీలాకాశమా..నీ అందం చూడతరమా!

నీలాకాశమా..నీ అందం చూడతరమా!

అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్‌ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్‌.

  అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్‌ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్‌. శనివారం సూర్య అస్తమయానికి కొద్ది ముందు ఆకాశం నీలం రంగు మారి ప్రకతి ప్రేమికులను కనువిందు చేసింది. ఈ సమయంలో నీలి మేఘాల కాంతుల్లో కొండారెడ్డి బురుజు వెలిగిపోయింది. 
ఫొటో: వి. శ్రీనివాసులు, కర్నూలు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement