బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల


జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో మే, జూన్‌–2016లో నిర్వహించిన  బీటెక్‌ , బీఫార్మసీ  మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య సి.శశిధర్‌ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top