జెండా ప్రదర్శనపై అవగాహన | awareness on flag showing | Sakshi
Sakshi News home page

జెండా ప్రదర్శనపై అవగాహన

Aug 4 2016 12:41 AM | Updated on Oct 2 2018 7:21 PM

జెండా ప్రదర్శనపై అవగాహన - Sakshi

జెండా ప్రదర్శనపై అవగాహన

ఈ నెల 15న తమిళనాడులోని హŸసూరు, కర్ణాటకలోని బాగలకోటలో అతి పెద్ద జాతీయ పతాకాన్ని మండల కేంద్రానికి చెందిన దొంతి లక్ష్మినారాయణ గుప్తా ప్రదర్శించనున్నారు.

రొద్దం: ఈ నెల 15న తమిళనాడులోని హŸసూరు, కర్ణాటకలోని బాగలకోటలో అతి పెద్ద జాతీయ పతాకాన్ని మండల కేంద్రానికి చెందిన దొంతి లక్ష్మినారాయణ గుప్తా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనకు వెళ్లే సభ్యులకు అవగాహన కల్పించారు. బాగలకోటలో 650 అడుగులు, హŸసూర్‌లో 1,500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement