ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | army recuirtment rally | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Aug 26 2016 10:47 PM | Updated on Sep 4 2017 11:01 AM

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

జంగారెడ్డిగూడెం : స్థానిక సీఎస్‌టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సెట్‌వెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో వందలాది మంది అభ్యర్థులు పాల్గొన్నట్టు సెట్‌వెల్‌ మేనేజర్‌ కేఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు.

జంగారెడ్డిగూడెం : స్థానిక సీఎస్‌టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సెట్‌వెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో వందలాది మంది అభ్యర్థులు పాల్గొన్నట్టు సెట్‌వెల్‌ మేనేజర్‌ కేఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో చేరడానికి కావలసిన శిక్షణను 30 రోజుల పాటు అందిస్తామని చెప్పారు. తదుపరి ఎంపికలు ఈ నెల 29న ఏలూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు.  అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌జేకే నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఇటువంటి రిక్రూట్‌మెంట్‌ అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నిర్వహింని ర్యాలీలో వివిధ రకాల పరీక్షల అనంతరం సుమారు 250 మందిని ఎంపిక చేసినట్టు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement