సజావుగా ఏపీపీఎస్‌సీ పరీక్ష | appsc exam completes | Sakshi
Sakshi News home page

సజావుగా ఏపీపీఎస్‌సీ పరీక్ష

Aug 6 2017 10:43 PM | Updated on Sep 11 2017 11:26 PM

ఆంధ్రప్రదేశ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్‌–3 మెయిన్‌ పరీక్ష తొలిరోజు సజావుగా ముగిసింది.

అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్‌–3 మెయిన్‌ పరీక్ష తొలిరోజు సజావుగా ముగిసింది. 12 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1,735 మంది అభ్యర్థులకు గానూ 1,620 మంది హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏపీపీఎస్‌సీ సెక్షన్‌ ఆఫీసర్‌ విజయకుమార్‌ 12 కేంద్రాలను తనిఖీ చేశారు. రెండో రోజు సోమవారం ఆరు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement