మీ సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం | applications progress of meeseva centres | Sakshi
Sakshi News home page

మీ సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

Nov 15 2016 10:44 PM | Updated on Oct 16 2018 3:38 PM

జిల్లాలోని 224 గ్రామపంచాయతీల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

అనంతపురం అర్బన్‌ : జిల్లాలోని 224 గ్రామపంచాయతీల్లో  మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement