జనసేన నేతల ఎంపికకు దరఖాస్తులకు ఆహ్వానం | applications invite for janaseena | Sakshi
Sakshi News home page

జనసేన నేతల ఎంపికకు దరఖాస్తులకు ఆహ్వానం

Jun 17 2017 12:27 AM | Updated on Sep 5 2017 1:47 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement