అపోలో చేతికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల తాళాలు | Apollo hand.. Urban Health Centres locks | Sakshi
Sakshi News home page

అపోలో చేతికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల తాళాలు

Sep 7 2016 11:36 PM | Updated on Sep 4 2017 12:33 PM

అపోలో హాస్పిటల్స్‌ చేతికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ తాళాలు అప్పగించాలంటూ కమిషనర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ సెంటర్‌ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు.

అనంతపురం సిటీ: అపోలో హాస్పిటల్స్‌ చేతికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ తాళాలు అప్పగించాలంటూ  కమిషనర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ సెంటర్‌ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. దీంతో జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్స్‌ చేతిలోకి వెళ్లిపోనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో పూర్తీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement