సత్యదేవుని హుండీ ఆదాయం రూ.88.33 లక్షలు | annavaram temple income Rs 88.33 lakhs | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.88.33 లక్షలు

Aug 2 2016 10:20 PM | Updated on Sep 4 2017 7:30 AM

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.88.33 లక్షలు

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.88.33 లక్షలు

సత్యదేవునికి గత 35 రోజుల్లో హుండీల ద్వారా రూ.88,33,019 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. నగదు రూ.83,69,416, చిల్లర నాణాలు రూ.4,63,603 లభించాయని దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు.

అన్నవరం :
సత్యదేవునికి గత 35 రోజుల్లో హుండీల ద్వారా రూ.88,33,019 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. నగదు రూ.83,69,416,  చిల్లర నాణాలు రూ.4,63,603 లభించాయని దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. వీటితో బాటు 40 గ్రాముల బంగారం, 558 గ్రాముల వెండి కూడా లభించాయని చెప్పారు. అలాగే అమెరికన్‌ డాలర్లు 528, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీనార్లు 225, ఖతార్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రియల్స్‌ వంద, సింగపూర్‌ డాలర్లు పది, మలేషియా రిమ్స్‌ 11, కెనడా డాలర్లు పది, సౌదీ అరేబియా మోనాటరీ 22, నేపాల్‌ రూపాయలు ఐదు లభించాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement