రాజన్నకు అమావాస్య ఎఫెక్టు | Amavasya effect to Rajanna Temple! | Sakshi
Sakshi News home page

రాజన్నకు అమావాస్య ఎఫెక్టు

Jul 5 2016 4:10 AM | Updated on Sep 4 2017 4:07 AM

రాజన్నకు అమావాస్య ఎఫెక్టు

రాజన్నకు అమావాస్య ఎఫెక్టు

ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం అమావాస్య కారణంగా సోమవారం బోసిపోయింది.

ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం అమావాస్య కారణంగా సోమవారం బోసిపోయింది. దీనికి తోడు ఆషాఢమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఖాళీగా కనిపించారు.
 - వేములవాడ

Advertisement
 
Advertisement
Advertisement