తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఈనెల 6వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని డీఈఓ చంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి
Aug 5 2016 12:06 AM | Updated on Oct 8 2018 8:34 PM
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఈనెల 6వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని డీఈఓ చంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి ఉత్సహాలు నిర్వహించాలని డిప్యూటీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement