నందకిశోర్ నివాసంపై ఏసీబీ దాడులు | ACB raids on Sub Registrar nanda kishore 's house in nellore | Sakshi
Sakshi News home page

నందకిశోర్ నివాసంపై ఏసీబీ దాడులు

Apr 2 2016 9:30 AM | Updated on Sep 3 2017 9:05 PM

నెల్లూరులోని స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు.

నెల్లూరు : నెల్లూరులోని స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని కావలిలోని అతడి మరో నివాసంపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ మొత్తంలో నగదుతోపాటు విలువైన సంపద వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నందకిశోర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రరవారం దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement