హమ్మయ్య... ఆధార్‌ చాలట! | aadhar enough for ration card apply | Sakshi
Sakshi News home page

హమ్మయ్య... ఆధార్‌ చాలట!

Oct 21 2016 10:59 PM | Updated on Oct 4 2018 5:44 PM

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్‌షిప్పునకు, ఫీజు రీయింబర్స్‌మెంటుకు తల్లిదండ్రుల రేషన్‌కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమశాఖల నోడల్‌ అధికారి రోశన్న తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్‌షిప్పునకు, ఫీజు రీయింబర్స్‌మెంటుకు తల్లిదండ్రుల రేషన్‌కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమశాఖల నోడల్‌ అధికారి రోశన్న తెలిపారు. ఆధార్‌ కార్డు ఉంటే చాలన్నారు. రేషన్‌కార్డుతో ముడిపెట్టడంతో వేలాదిమంది దరఖాస్తుకు నోచుకోనందున సడలింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement